Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra PradeshGuntur ప్రజాగళం సభ లో జీవీ సంచలన వ్యాఖ్యలు..

ప్రజాగళం సభ లో జీవీ సంచలన వ్యాఖ్యలు..

by Rama
gv anjaneyalu

పోలీసులు పని తీరుని తప్పుపట్టిన జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu)

పల్నాడు జిల్లా: నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు (gv anjaneyulu) పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇలా అని కామెంట్స్ చేసారు.ప్రజాగళం సభలో పోలీసుల తీరు అసలు బాలేదని, టిడిపి జనసేన బిజెపి కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారని ,నిన్న జరిగిన ప్రజాగళం(praja galam) సభ.జన సముద్రంగా మారింది.ప్రజలందరూ వచ్చి సభను జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్లు పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Follow us on :FacebookInstagramYouTube & Google News

పోలీసులు సహకరించని కారణంగానే సభకు వచ్చిన జనం రోడ్లపై ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని, వాహనాలకు పార్కింగ్ స్థలం కూడా కేటాయించాం, కానీ పోలీసులు వైఫల్యం కారణం గా ఇచ్చిన పార్కింగ్ లోకి వాహనాలను పోలీసులు మల్లించలేదు. వారి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని, మూడు ఇటుకలు కూడా పెట్టలేకపోయాడు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని,ఇంటింటికి ఈరోజు మద్యం పంపించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు.

ఇదిచదవండి : పదవ తరగతి పరీక్షలు ప్రారంభం…


నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి …
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.
అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. …
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042280
Total views : 223743

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: