Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Health లిప్ స్టిక్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..?

లిప్ స్టిక్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త..?

by Satya
Are you using lipstick.. but be careful

పెదవులు అందంగా కనిపించడానికి చాలా మంది లిప్ స్టిక్(Lipstick) వేసుకుంటారు. అయితే లిప్ స్టిక్ లో హానికర రసాయనాలు, లోహాలు ఉంటాయని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఇవి వేసుకోవడం వలన హానికర లోహాలు రక్తంలో కలిసిపోతాయని అంటున్నారు. లిపిక్ను రెండు సార్లు వాడటం ద్వారా 24 ఎంజీ లోహాలు రక్తంలో కలుస్తాయట. ఒక మహిళ తన జీవిత కాలంలో దాదాపు 1.8 కేజీల లిప్స్టిక్ను తినేస్తుందట.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: పాలు ఏ సమయంలో తాగుతున్నారు..?


షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .
* నేరేడుగింజలు షుగర్ వ్యాధకి అద్భుతంగా పరిచేస్తాయి. గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకొని తినవచ్చు. …
హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం …
ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223701

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: