Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana రాజకీయంగా వేడెక్కిన జగిత్యాల

రాజకీయంగా వేడెక్కిన జగిత్యాల

by Satya
రాజకీయంగా వేడెక్కిన జగిత్యాల

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్ లక్ష్మణ్ . ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన పార్టీ కార్యకర్తలు . ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కొప్పుల ఈశ్వర్..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆలోచనలో జీవన్ రెడ్డి . ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ఇంటికి రానున్న మంత్రి శ్రీధర్ బాబు . ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని పార్టీ కి రాజీనామా చేయకుండా బుజ్జగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్ హై కమాండ్ . జగిత్యాల కి మంత్రి శ్రీధర్ బాబు రానున్న సందర్భంలో రాజకీయంగా వేడెక్కిన జగిత్యాల . ఎమ్మెల్సీ కి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో కథనాలు రావడంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ హైకమాండ్ .

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039148
Total views : 194452

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: