75
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కొనసాగుతున్న అత్మీయ సమావేశాలు…
గ్రామ గ్రామాన అపూర్వ ఆదరణ. అందరితో కలిసి అందరిలో ఒక్కడిగా కలిసి మెలిసి అత్మీయంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు గారు(MLA Vasantha). రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అత్మీయ సమావేశంలో మైలవరం నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ…తాను వైసిపీ ని వీడి తెలుగుదేశం లోకి వచ్చిన పరిస్థితులు వివరిస్తూ ప్రజా పాలన కోసం ఎన్డీఏ కి మద్దతు ఇవ్వాలని విజ్ణప్తి చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కొనసాగుతున్న అత్మీయ సమావేశాలు…