Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh రాయచోటిలో దారుణం…

రాయచోటిలో దారుణం…

by Prakash
Rayachoti


రాయచోటి (Rayachoti) :

ఎం బాబు నమాజ్ చేస్తుండగానే కత్తితో పొడిచి చంపిన సాబ్జాన్…

రాయచోటి (Rayachoti) పట్టణం లక్ష్మి హల్ ఎదురుగా ఫాతిమా మస్జిద్ లో నమాజ్ చేస్తుండగా ఎమ్ బాబు ను సాబ్జాన్ అనే అతను కత్తితో పొడిచి హత్య చేసిన దారుణం అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం చోటు చేసుకోంది. రాయచోటి పట్టణం కొత్తపల్లిలో నివాసం ఉంటున్న ఎం బాబు అనే అతను ఉపవాసం ముగించుకొని ఫాతిమా మస్జిద్ నందు నమాజ్ చేసేందుకు వెళ్ళాడు. అందరితో పాటు నమాజ్ చేసున్న అతనిని కత్తితో దారుణంగా పొడిచి అక్కడి నుండి పరారయ్యాడు సాబ్జాన్ అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించ్చారు. డిఎస్పీ మహబూబ్ బాషా,సి ఐ సుధాకర్ రెడ్డి, పొలిసు సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాల పై అరా తీసారు.

పవిత్రమైన రంజాన్ మాసంలో ఈలాంటి ఘాతుకానికి పాల్పడడం దారుణం అంటున్న మైనార్టీ నేతలు…

ముస్లిం సాంప్రదాయం ప్రకారం అందరం కుడా నామాజ్ చేసున్న సమయంలో పథకం ప్రకారమే అతను బాబు ను హత్య చేసినట్లు పోలీసులకు తెలిపారు. హత్య చేసిన సాబ్జాన్, మృతి చెందిన ఎమ్ బాబు ఇద్దరూ అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకొన్నారని వారిరువురు మధ్య ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు గల కారణం ఉండవచ్చని పోలీసులు ఆరోపించారు. మృతుడు కొత్తపల్లిలో నివాసం ఉంటూ ఆటో ద్వారా జీవనం సాగిస్తున్నారు. అతనికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు కలరు. జరిగిన సంఘటన పై మృతిని బందువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునన్మన్నారు. బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇది చదవండి : జగన్ రైతుల ముఖాముఖి కార్యక్రమం వద్ద ఉద్రిక్తత…


అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. …
పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రాజకీయ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. జనసేన పార్టీ నాయకులు …
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంగవైకల్య యువతి సుంకోజు శివాని సామాజిక సేవపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి …

Follow us on :  Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039099
Total views : 194283

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: