Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home National మమతా బెనర్జీ తలకు గాయం.. ఆస్పత్రిలో చికిత్స!

మమతా బెనర్జీ తలకు గాయం.. ఆస్పత్రిలో చికిత్స!

by Satya
Mamata Banerjee

పశ్చిమ బెంగాల్(West Bengal):

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చేరారని టీఎమ్‌సీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఉన్న ఫొటోలో సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee).. నుదిటిపై తీవ్ర గాయంతో రక్తం కారడం కనిపించింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. అయితే సీఎం మమతా బెనర్జీ తలకు ఎలా గాయం అయిందనే విషయాన్ని టీఎమ్‌సీ వెళ్లడించింది. రోజువారిగానే తన ట్రెడ్ మిల్ పై మమతా వాకింగ్ చేస్తుండగా.. అదుపుతప్పి పడిపోయారని.. ఆ సమయంలోనే మిషన్‌కు ఉన్న పదునైన మెటల్ వస్తువు గుచ్చుకొవడంతో నుదిటిపై గాయం అయిందని పేర్కోన్నారు. ప్రస్తుతం సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee).. కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. దీంతో మమతా అభిమానులు, రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: లోక్ సభ ఎన్నికలపై కీలక ప్రకటన.. రాజీవ్ కుమార్


సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.
భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ …
ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్‌చంద్రకు ప్రధాని మోదీ నివాళి.
ప్రముఖ బెంగాలీ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ …
ఉద్యోగులకు కేంద్రం కీలక నిర్ణయం.
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: