Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home National ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..!

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..!

by Satya
Huge encounter in Chhattisgarh


ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కొందరు పోలీసులు గాయపడ్డారు. బీజాపూర్ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలం నండి భద్రతా దళాలు భారీగా మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

ఇది చదవండి: 161 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..


విజయవాడ ఉగ్రలింకుల కేసులో షాకింగ్‌ నిజాలు వెలుగులోకొచ్చాయి.
విజయవాడ ఉగ్రలింకుల కేసులో షాకింగ్‌ నిజాలు వెలుగులోకొచ్చాయి. విచారణలో కీలక విషయాలు వెల్లడించారు నిందితులు. భారత్‌ను …
హైదరాబాద్‌లో అంతులేకుండా పోతున్న రియల్‌ మోసాలు..
హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల …
సింగర్ మంగ్లీ వివాదంలో రోజుకో ట్విస్ట్..
తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేయడమే కాకుండా, లాయర్ సుబ్బారావుపై సింగర్ మంగ్లీ ఎదురుదాడికి దిగారు. ఈ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

008647
Total views : 57039

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.