Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana నెల 25న తెలంగాణకు రాహుల్ గాంధీ

నెల 25న తెలంగాణకు రాహుల్ గాంధీ

by Satya
Rahul Gandhi

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచార సభలలో పాల్గొని రాహుల్ ప్రసంగించనున్నారు. నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు బోధన్‌కు చేరుకోని అక్కడ నిర్వహించే ప్రచార సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మద్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్‌కు వెళ్లి అక్కడ సభలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వేములవాడకు బయలుదేరతారు. సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకొని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో బేగంపేటకు చేరుకుంటారు.

Advertisements

You may also like

Our Visitor

026062
Total views : 149835

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.