Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home TelanganaWarangal రౌడీ షీటర్ బర్త్ డే వేడుకలకు అడ్డాగా పోలీస్ ఠాణా..

రౌడీ షీటర్ బర్త్ డే వేడుకలకు అడ్డాగా పోలీస్ ఠాణా..

by Rama
Rowdy sheeter birthday celebrations

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ ఠాణాలో రౌడీ షీటర్ జన్మదిన వేడుకల్లో భాగంగా స్వయాన ఎస్సై కట్ చేసి తినిపించడం పట్ల చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు ఆపద వస్తే, మేమున్నాం అంటూ భరోసానిచ్చేందుకు పోలీసులు అహర్నిశలు కృషి చెయ్యాలి, కానీ ఆ ఠాణా ఎస్సై తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సమస్యలపై వచ్చిన ఫిర్యాదారుల పై శ్రద్ద పెట్టడంలో చూపని ఆసక్తి అదే పోలీస్ స్టేషన్లో ఓ మర్డర్ కేసులో నిందితుడైన (రౌడీషీటర్) బర్త్ డే కేక్ కట్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వ కార్యాలయంలో ప్రవైట్ కార్యక్రమాలు నిర్వహించకూడదని నిబందనలు ఉన్నప్పటికి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎస్సై నిబంధనలు మర్చిపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైన జిల్లా ఉన్నత పోలీసు అధికారులు దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ ఎస్సై పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఇది చదవండి: 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శక్తి…


పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.
దేశంలోని కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పీఎఫ్ విత్‌డ్రా …
అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. …
ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.
ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039020
Total views : 194064

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: