Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Telangana హరీష్ రావు పై సీతక్క ఫైర్..!

హరీష్ రావు పై సీతక్క ఫైర్..!

by Satya
Sitakka fire on Harish Rao

అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ పరస్పర విమర్శలకు దారి తీసింది. ఆటోడ్రైవర్ల సమస్య అంశంపై కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. అయితే హరీష్ రావుపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మహిళలకు ఉచిత బస్సు కావాలా వద్దా చెప్పాలని బీఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు. బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరిగితే మీకేం సమస్య అని నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదన్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నేతల నైజమని సీతక్క మండిపడ్డారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: