Saturday, October 3, 2026
News Navigation
Saturday, October 3, 2026
News Navigation

Breaking

Saturday, October 3, 2026
Home Andhra Pradesh శ్రీరామ్ చిట్స్ మోసాలు బైట పెట్టిన కస్టమర్లు..

శ్రీరామ్ చిట్స్ మోసాలు బైట పెట్టిన కస్టమర్లు..

by Rama
Shri Ram chits

శ్రీకాకుళం జిల్లా లో టెక్కలి శ్రీరామ్ చిట్స్ మోసాలు కస్టమర్లు బైట పెట్టారు. శ్రీరామ్ చిట్స్ యాజమాన్యం పాత కష్టమర్ ల డాక్యూమెంట్ లతో లోన్లు వాడుకున్నారు. భాదితులకు కోర్టు నోటీసులు రావటం తో ఘరానా మోసం బైట పడింది. టెక్కలి పోలీస్ స్టేషన్ దగ్గర లో ఉన్న శ్రీరామ చిట్స్ ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర గందరగోళం నెలకొంది. వినియోగదారుల వద్ద డబ్బులు తీసుకొని యాజమాన్యంకి చెందిన కొందరు సొంత అవసరాలకు డబ్బును వాడుకొని భారం వినియోదారులపై మోపి హింసిస్తున్నారు అంటూ ఒక మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతీ నెల సమయానికి డబ్బులు కట్టినా కట్టలేదంటు హింసిస్తున్నారని మరికొందరు భాదితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ భాదితులు మీడియాను ఆశ్రయించారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: