నిర్మల్ జిల్లా, బాసర ఆర్జీయూకేటీ(Basara RGUKT) బాసర ఆర్జీయూకేటీ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పీయూసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థి అర్వింద్, వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ …
suspicious death
-
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఒక కార్మికుడు అనుమానాస్పదస్థితిలో మృతి(Suspicious death) చెందిన ఘటన చోటు చేసుకుంది. శ్రీ సీతారామచంద్ర ఆలయానికి చెందిన సి ఆర్ ఓ కార్యాలయం (CRO Office) పైన ఉన్న డార్మెటరీల బాత్రూంలో …
-
కృష్ణాజిల్లా, పెనమలూరు(Penamaluru) నియోజకవర్గం వణుకూరులో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతి. వణుకురులో గుర్తుతెలియని మహిళ హత్య జరిగింది అనే సమాచారంతో పెనమలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ ఒంటిపైన ఎలాంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా ఉండటంతో …
-
హైదరాబాద్, నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగమయ్య కుంటలో ఒక వ్యక్తి అనుమానస్పద మృతి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కొరకు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించిన పోలీసులు. ఈమెరకు నల్లకుంట …
-
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామం లోని గ్రీన్ ల్యాండ్ అనే ప్రవేట్ లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు గత మూడు రోజులుగా అదే లాడ్జి రూము నెంబర్ 105 లోనే బస …
-
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం ఆళకుప్పం గ్రామం నందు, అవినాష్ భార్య గీత (40) ఉరివేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉండగా, గమనించిన చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గంగవరం మండలం పోలీసులు …
-
అన్నమయ్య జిల్లా…రాయచోటి మండలం చేన్నముక్క పల్లి గ్రామం లో రాజుల కాలనికి చెందిన తలారి రమణ (53) అనుమానాస్పదంగా మృతి చెందారు.పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం తలారి రమణ కు మొదటి భార్య మృతి చెందింది. ఆమెకు ఇద్దరు …
-
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బి.కొత్తకోట కు చెందిన కే.బాలకృష్ణ (37) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలకృష్ణ ఇవాళ ఉదయం బి.కొత్తకోట సమీపంలోని ఏటి వద్ద శవంగా …
-
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పద్మనాభ నగర్ కాలనీలో దుర్గమ్మ తల్లి, వినాయకుని గుడిని ఆనుకుని ఉన్న మంచినీటి చెరువులో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….
-
అక్రమ సంబంధాలు, వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఓ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లోనే అనుమానాస్పద రీతితో మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. వట్టిచెరుకూరు లో ఓయువకుడు అనుమానాస్పద స్ధితిలో మృతిచెందాడు. …