Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana ఆరు గ్యారెంటీల పై డీకే అరుణ వ్యాఖ్యలు..!

ఆరు గ్యారెంటీల పై డీకే అరుణ వ్యాఖ్యలు..!

by Satya
DK Aruna

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ పై కాంగ్రెస్‌ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు డీకే అరుణ. హైకోర్టు న్యాయ విచారణ అనేది కాలయాపన కోసమేనన్న డీకే అరుణ. కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. విచారణ పై కాంగ్రెస్‌ చొరవ తీసుకోవాలని, కమీషన్ల కోసం ప్రాజెక్ట్‌ను నాణ్యతాలోపంతో డిజైన్‌ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయాలన్న డీకే అరుణ. ఆరు గ్యారెంటీలతో పాటు మిగతా హామీలు కూడా నిలబెట్టుకోవాలని సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

014218
Total views : 79570

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.