Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra Pradesh ఒంటరి పోరాటం చేస్తున్న పార్టీ అభ్యర్థి..

ఒంటరి పోరాటం చేస్తున్న పార్టీ అభ్యర్థి..

by Satya
Telugu Desam Party

తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)కి పెట్టని కోటలాంటి ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఒంటరి పోరాటం చేస్తున్నారు. అంతవరకు చంద్రబాబు(Chandrababu) వద్ద మన్నన పొందిన వారు, పదవులు అనుభవించిన వారంతా ఇప్పుడు మొహం చాటేశారు. ఓవైపు బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులను తెలుగు తమ్ముళ్లంతా చాలా లైట్ గా తీసేసుకుంటున్నారు. ఓవైపు పోలింగ్ సమయం ముంచుకొస్తోంది. మరోవైపు సొంత పార్టీ నేతల సహాయ నిరాకరణ కొనసాగుతోంది? ఇంతకూ అక్కడ ఏం జరుగుతోంది? నియోజకవర్గాన్ని అప్పనంగా అప్పజెప్పేస్తారా? చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతారా?

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: నేడు మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

042041
Total views : 221456

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: