Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి….

ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి….

by Prakash
The Union Minister reached the airport.

ఉదయం 7:30 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాలాకి బిజెపి శ్రేణులు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 1 -00 గంటకు కేంద్ర పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, ముత్యశాఖ మంత్రివర్యులు పురుషోత్తం రూపాలా గారి చేతుల మీదుగా స్వర్గీయ. ఆడారి తులసి రావు కాంస్య విగ్రహాన్ని విశాఖ డైరీ ప్రాంగణము నందు ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 1: 45 గంటలకు షీలా నగర్ లోని విశాఖ డైరీ ట్రస్ట్ హాస్పిటల్ నందు క్యాన్సర్ బ్లాకును కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాలా చేతుల మీదగా ప్రారంభించెదరు. మధ్యాహ్నం 2.00 పాల ఉత్పత్తిదారులు ఆత్మీయ కలియక జరగనున్నది.

Advertisements

You may also like

Our Visitor

014192
Total views : 79531

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.