Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Crime గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య..

గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య..

by Satya
Sabitha Indra Reddy

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్ లో ఫాజిల్.. తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: