తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు
previous post
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడ్డారు. సుమారు 25 తులాల బంగారం, 50వేల రూపాయల నగదును అపహరించారు దొంగలు. నిందితులు ఎవరనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.