Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana థర్మల్ పవర్ ప్రాజెక్టులో బాయిలర్ ట్యూబ్ లీకేజ్

థర్మల్ పవర్ ప్రాజెక్టులో బాయిలర్ ట్యూబ్ లీకేజ్

by Rama
thermal power project

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 2వ దశలో బాయిలర్ ట్యూబ్ లీకేజ్ తో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక్కరోజు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే రూ2 కోట్ల నష్టం వాటిల్లుతుందని, మళ్లీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగాలంటే మూడు రోజులు మరమ్మత్తులు చేపట్టాల్సి ఉంటుందని కే.టి.పి.పి అధికారులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

026428
Total views : 150427

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.