Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra PradeshGuntur ఇవాళ్టి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం..

ఇవాళ్టి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం..

by Rama
jagan mohan reddy

వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించేలా క్యాంపెయిన్. గ్రామాలు, పట్టణాల్లో వైసీపీ జెండాలు ఆవిష్కరణ, సచివాలయాల వారీగా జరిగిన అభివృద్ధి పై బోర్డులు ప్రదర్శన. ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలు తీసుకోనున్న వైసీపీ కేడర్. ప్రభుత్వం-పార్టీ కలిపి నిర్వహించేలా ప్రణాళిక.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: