Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh పండగ పూట పస్తులు ఉంచొద్దంటున్న అంగన్వాడీలు..

పండగ పూట పస్తులు ఉంచొద్దంటున్న అంగన్వాడీలు..

by Rama
anganwadi

శ్రీకాకుళం జిల్లా.. రాజాం లో అంగన్వాడీ లు కదం తొక్కారు. ఎమ్మెల్యే కంబాల జోగులు ఇంటిని ముట్టడించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బైఠాయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ పండగ పూట తమను పస్తులు ఉంచకుండా న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలన్నారు. తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు పెంచేసి తమకు 11,500 జీతం ఇస్తే ఏ విధంగా బతికేది అని ప్రశ్నించారు.

Advertisements

You may also like

Our Visitor

013975
Total views : 78746

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.