Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం – యరపతినేని శ్రీనివాసరావు

జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం – యరపతినేని శ్రీనివాసరావు

by Prakash
jayaho bc campaign

పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్స్ లో జయహో బీసీ(Jayaho BC campaign) కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం(Jayaho BC campaign)లో యరపతినేని మాట్లాడుతూ…

2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై అనేక దాడులు, ఎన్నో హత్యలు చేసారని , తప్పుడు కేసులు పెట్టి చిత్ర హింసలకు గురిచేసారని వారు తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

అధికారం ఉందని వైసీపీ నాయకులు అడ్డగోలుగా వ్యవహరిస్తే , తగిన మూల్యం చేయించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ జైల్లో అయితే నిర్బందించారో, రేపు మేము అధికారంలోకి వచ్చాక ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా అదే జైల్లో పెడదామని వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అందరూ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించాలని వారు కోరారు.

మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read more: జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం – యరపతినేని శ్రీనివాసరావు
  • తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్
    తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్. రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు…
  • హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ
    ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో…
  • మహానంది లో మరోసారి చిరుతపులి
    నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత అర్ధరాత్రి దాటాక స్థానిక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద చిరుత సంచరిస్తుండటంతో ….. ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి…

Advertisements

You may also like

Our Visitor

009392
Total views : 62286

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.