Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana వొడితల ప్రణవ్ ఇంటికి మంత్రి సీతక్క

వొడితల ప్రణవ్ ఇంటికి మంత్రి సీతక్క

by Satya
Sitakka to Voditala Pranav's house

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామములోని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ నివాసములో మంత్రి సీతక్క కు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సీతక్క వరంగల్ నుండి కరీంనగర్ వెళ్లే క్రమంలో, హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ గారి నివాసానికి వచ్చారు. మంత్రి సీతక్క కు వొడితల ప్రణవ్ ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి సీతక్క కు పుష్ప గుచ్చం అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ హుజూరాబాద్ నియోజక వర్గ అభివృద్ధి కి సహకరించాలని మంత్రి సీతక్క ను కోరారు. సానుకూలంగా స్పదించి హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Read Also..

మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

026088
Total views : 149907

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.