Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Crime పల్నాడు జిల్లా దాచేపల్లిలో కీచక పోలీస్….

పల్నాడు జిల్లా దాచేపల్లిలో కీచక పోలీస్….

by Prakash
dachepalli police station
దాచేపల్లి (Dachepalli Police Station) లో కీచక పోలీస్ రాసలీలలు…

దాచేపల్లి పట్టణానికి చెందిన వివాహితపై దాచేపల్లి పోలీస్ స్టేషన్(Dachepalli Police Station) కి చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడినాడంటూ బోరున ఆవేదన వ్యక్తం చేసిన మహిళ. ఒక కేసు విషయం పై తన భర్తను పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి, తాను మూడు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో సెక్సువల్ హెరాస్మెంట్ చేయడంతో తన గర్భం కూడా పోయిందంటూ మహిళ ఆవేదన. నా పాపని గదిలో వేసి ముందు బంధించి , నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఆవేదన. రాష్ట్రంలో దిశా చట్టం అమలవుతుందా , లేదా అంటూ మహిళ ఆవేదన. కానిస్టేబుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మహిళ డిమాండ్. మీడియా వారు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళ…..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read more: పల్నాడు జిల్లా దాచేపల్లిలో కీచక పోలీస్….
  • తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్
    తెలంగాణ రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రైతుల కి మరో శుభవార్త చెప్పిన కాంగ్రెస్ సర్కార్. రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు…
  • హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ
    ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా వంగలపూడి అనిత పదవి స్వీకరణ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో అనితను పార్టీ నేతలతో…
  • మహానంది లో మరోసారి చిరుతపులి
    నంద్యాల జిల్లా మహానందిలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత అర్ధరాత్రి దాటాక స్థానిక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద చిరుత సంచరిస్తుండటంతో ….. ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి…

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: