103
కడప జిల్లా, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి(MLA Siva Prasad Reddy). పవన్ కళ్యాణ్ రాజకీయ సాంప్రదాయాలు విలువలు పాటించడం లేదు. ఒక పార్టీ అధ్యక్షుడిని పట్టుకుని నాలుగో పెళ్ళాం అని సంబోధించడం పవన్ కళ్యాణ్ అహంకారానికి పరాకాష్ట. మరో రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి నాలుగో పెళ్ళాం అవుతాడో.. లేక మొగుడు అవుతాడో తెలుస్తుంది…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి