Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home TelanganaRangareddy కొనగట్టు శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు

కొనగట్టు శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు

by Rama
Lord Shiva temple

రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ కొనగట్టు శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయం (Mallikharjun Swamy Temple) లో మహా శివరాత్రి సందర్భంగా శివునికి ప్రత్యేక పూజలు, వివిధ ద్రవాలతో అభిషేకం, భక్తులు ఒక్క పొద్దులతో శివయ్యను, భ్రమరాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం వేద మంత్రాల నిర్వహిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి కల్యాణానికి తరలి వస్తున్నారు. ఓం నమఃశివాయ నామ స్మరన తో ఆలయ ప్రాంగణం మారు మోగింది. మల్లికార్జున స్వామి అభిషేకం లో పాల్గొని భక్తులు స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు..

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనం కోసం పడవ ప్రయాణం.


ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ …
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. …
ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025734
Total views : 148942

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.