Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home National దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

by Satya
Prime Minister Modi


ప్రధాని మోడీ(Prime Minister Modi):

దేశ ప్రజలకు హోలీ(Holi) శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము. ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని కోరారు. ఆప్యాయత, సామరస్యం అనే రంగులతో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుందామని పిలుపునిచ్చారు. కాగా.. సోమవారం హోలీ పండుగ జరుపుకోనున్నారు. కొన్ని ప్రాంతాల్లో పండుగ ముందు రోజు హోలికా దహన్ అని.. భోగి మంటలను వెలిగించి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: Jammu and Kashmir : శ్రీనగర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం..!


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను …
టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.
నీట్‌ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత …
తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఆర్థిక …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026338
Total views : 150254

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.