Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra PradeshKadapa మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కడపకు రానున్న జగన్..

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కడపకు రానున్న జగన్..

by Rama
Jagan

సార్వత్రిక ఎన్నికల వేడి పెరిగింది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పాలక ప్రతిపక్ష పార్టీ ప్రచార పర్వంలో వేగం పెంచింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈరోజు కడప జిల్లాకు రానున్నారు. వైసీపీ మరోసారి జిల్లాను క్లీన్ స్వీప్ చేయడానికి అన్ని వైపుల నుంచి ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి కడపకు చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయి చేరుకొనున్నారు. వైయస్సార్ ఘాట్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా ప్రొద్దుటూరు చేరుకోనున్నారు. పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గ ప్రజలతో మేమంతా సిద్ధం సభలో పాల్గొననున్నారు.

ఇది చదవండి: చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

Follow us on: Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019430
Total views : 90705

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.