109
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bhim Asifabad District) ఎన్నికల ప్రచారం(Election Campaign)లో మంత్రి సీతక్క(Minister Sitakka) పాల్గొన్నారు. ఎంపీ ఎన్నికల్లో భాగంతా ఓ హోటల్లో సీతక్క టీ కాస్తు ప్రజలన ఆకటుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకా రెబ్బెన మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress party) కార్యాలయాని అమె ప్రారంభించారు. ఇక ఇదే సందర్బంగా సీతక్క సమక్షంలో మండలంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికి సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: లోక్‌సభ ఎన్నికలకు శంఖరావం పూరించిన కేసీఆర్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.