కాకినాడ జిల్లా(Kakinada),
పంతం నానాజీ నామినేషన్ దాఖలు | Pantham Nanaji Nomination
కాకినాడ రూరల్ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ జన సందోహంతో నామినేషన్ దాఖలు. నామినేషన్ కి భారీగా తరలివచ్చిన టిడిపి జనసేన బీజేపీ కార్యకర్తలు. పంతం నానాజీకి హారతులు పట్టి ర్యాలీగా తరలివచ్చిన జనసేన కార్యకర్తలు. కాకినాడ రూరల్ లో ఎమ్మార్వో ఆఫీస్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం సమర్పించిన కాకినాడ రూరల్ జనసేన ఇన్చార్జి పంతనానాజీ. జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి పంతం నానాజీ కామెంట్స్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేయడం జరిగింది. నా నామినేషన్ కు కార్యకర్తలు రావడం సహజం కానీ సామాన్య ప్రజలు కూడా వచ్చారు దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో. నేను గెలిచిన తర్వాత మా నియోజకవర్గంలో బిజెపి టిడిపి టిడిపి నాయకులతో కలిసి లోకల్ మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటాం. మూడు పార్టీల కార్యకర్తలను కూడా సమానంగానే చూడడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మౌలిక వసతులు లేకుండా చేశారు. కాకినాడ రూరల్ గంజాయి మయంగా చేశారు. నేను అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వాసుపత్రిలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అత్యవసరంగా వైద్యం అందేలా చూస్తాను. కాకినాడలో నకిలీ నోట్లతో ఒక వాహనం రావడం జరిగింది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…