Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Andhra Pradesh పల్నాడులో హాట్ టాపిక్ గా మారిన ప్లెక్సీ

పల్నాడులో హాట్ టాపిక్ గా మారిన ప్లెక్సీ

by Satya
పల్నాడులో హాట్ టాపిక్ గా మారిన ప్లెక్సీ

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ లో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీ . గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగ సవాల్ విసిరిన కాసు మహేష్ రెడ్డి ఎక్కడికి పారిపోయావ్ అని వెలసిన ఫ్లెక్సీ . కాగా ఈ ఎన్నికల్లో 29486 వేల ఓట్ల భారీ మెజారిటీతో గురజాల లో గెలుపొందిన యరపతినేని శ్రీనివాసరావు . పిడుగురాళ్ళ పట్టణం పోలీస్ స్టేషన్ ఎదురు నాలుగు రోడ్ల కూడలి వద్ద కాసు నీ రాజకీయ సన్యాసం ఎప్పుడు? అని రాత్రికి రాత్రే పల్నాడులో హాట్ టాపిక్ గా మారిన ప్లెక్సీ . రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారని బహిరంగంగా ఫ్లెక్సీలు వేసి మరీ కాసు మహేష్ రెడ్డి ని ప్రశ్నించిన రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు దియ్య రామకృష్ణ ప్రసాద్ .సన్యాసం పై కాసు మహేష్ రెడ్డి స్పందిస్తాడో లేదో వేచి చూద్దాం…

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019584
Total views : 91177

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.