యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఐదు లక్షల విద్యా భరోస కార్డు అందివ్వాలని MRO కార్యాలయంలో ధర్నా నిర్వహించి ఎమ్మార్వో కు వినతి పత్రం అందించిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి తరుణ్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్, బీజేవైఎం నాయకులు ఎన్నికల ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తామని తెలిపిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని దీనికి నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వినతి పత్రం అందించిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి తరుణ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్,ఆలె చిరంజీవి BJYM నాయకులు పాల్గొన్నారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.ఎన్నికల కమిషన్ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు, ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల…
- బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా.. బుకింగ్‌ను రద్దు…
- అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే…
- కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‌రావు.తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై ఆధారాలతో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్…
- ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట.ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట కలిగింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను ఆయన తన లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. ఇందుకోసం రవికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.