Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh బయట తినాలంటేనే భయపడే రోజులొచ్చాయి

బయట తినాలంటేనే భయపడే రోజులొచ్చాయి

by Rama
బయట తినాలంటేనే భయపడే రోజులొచ్చాయి

కుళ్లిపోయిన మాంసాహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తూ వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతోంది విశాఖలోని కామత్ హోటల్. విశాఖ బీచ్ రోడ్డులోని కామత్ హోటల్ లో ప్రతిరోజూ మిగిలిపోయిన మాంసాహారన్ని అలాగే రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో తిరిగి అదే మాంసాహారాన్ని కుళ్లిపోయాక కూడా కస్టమర్లకు వడ్డిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాంప్రదాయ రుచులను ఆస్వాదించండి అని కస్టమర్లను ఆకర్షిస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. నిర్వాహకుల నిర్వాకంతో కామత్ హోటల్ పేరు చెబితేనే కస్టమర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కస్టమర్లు వాపోతున్నారు. అయితే సీ.ఆర్.జడ్. నిబంధనలకు తూట్లు పొడుస్తూ కామత్ హోటల్ ను అక్రమంగా నిర్మించగా గతంలోనే జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అయినా మళ్లీ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వాహకులు అక్రమంగా హోటల్ ను నడుపుతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.
    సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
  • పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.
    పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
  • విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.
    విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
  • రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం…
  • డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”.
    ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”. ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. అజాతపర్వం ముగిసింది, ది రెబలియన్ ప్రారంభమైంది అంటూ డిసెంబర్ 3న ఫౌజీ సినిమాను…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

040908
Total views : 212344

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: