Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh సింగపూర్‍లో భారత హై కమిషనర్‍తో సీఎం చంద్రబాబు భేటీ.

సింగపూర్‍లో భారత హై కమిషనర్‍తో సీఎం చంద్రబాబు భేటీ.

by CVR NEWS
సింగపూర్‍లో భారత హై కమిషనర్‍తో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్‌ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు వరుస సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. ముందుగా అక్కడి భారత హై కమిషనర్‌ డాక్టర్‌ శిల్పక్‌ అంబులేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలని..రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను వివరించారు. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

025260
Total views : 146770

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.