Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Crime గుజరాత్‍లో ఘోర రోడ్డు ప్రమాదం.

గుజరాత్‍లో ఘోర రోడ్డు ప్రమాదం.

by CVR NEWS
గుజరాత్‍లో ఘోర రోడ్డు ప్రమాదం

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో మరో 20 మందికిపైగా ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. వడోదర జిల్లాలో కోటంబి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ నుంచ సూరత్‌కి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

025266
Total views : 146785

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.