Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News బీఆర్‌ఎస్ శకం ముగిసిందన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్.

బీఆర్‌ఎస్ శకం ముగిసిందన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్.

by CVR NEWS
బీఆర్‌ఎస్ శకం ముగిసిందన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ శకం ముగిసిందని, ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేశారని అన్నారు. అభివృద్ధిపై చర్చకు రాకుండా కేటీఆర్ అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. గత పాలనలో విదేశీ పెట్టుబడులు రాలేదని, రేవంత్ రెడ్డి హయాంలో అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: