Friday, August 7, 2026
News Navigation
Friday, August 7, 2026
News Navigation

Breaking

Friday, August 7, 2026
Home Telangana మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

by CVR NEWS

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందడి మల్కాజ్‌గిరి ప్రాంతంలో ప్రారంభమైంది. పండుగకు స్వాగతం పలుకుతూ గాంధీ పార్క్, వినాయక్ నగర్, నేరేడ్‌మెట్, మీర్జాల్గూడ, బాలసరస్వతి నగర్ తదితర కాలనీల్లో భారీ స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. రంగురంగుల అలంకరణలతో కాలనీలు పండుగ శోభను సంతరించుకున్నాయి. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, బోనం సమర్పణలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు స్థానిక కమిటీలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. భక్తుల రాకతో మల్కాజ్‌గిరి ప్రాంతం ఆధ్యాత్మిక, పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: