Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh 7 రోజుల్లో 17.61 లక్షల కుటుంబాలను కలిసిన శ్రేణులు.

7 రోజుల్లో 17.61 లక్షల కుటుంబాలను కలిసిన శ్రేణులు.

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చేపట్టిన ఇంటింటికీ టీడీపీ… 2 ఏళ్ల నమ్మకం… అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం కొనసాగుతోంది. ఏడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల 61 వేల 197 ఇళ్లను పార్టీ శ్రేణులు సందర్శించి…. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల ఒక వేయి 197 ఇళ్లను సందర్శించినట్లు పార్టీ తెలిపింది. కార్యక్రమం పురోగతిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించగా…. నారా లోకేశ్ నియోజకవర్గాల వారీగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలతో ప్రభుత్వం మధ్య వారధిగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: