Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra PradeshWest Godavari కేంద్రంలో మోదీ అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది..

కేంద్రంలో మోదీ అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది..

by Rama
bhupathiraju srinivasa varma

ఎన్డీయే కూటమిలో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇక్కడ అనేక మంది హేమ హేమిలు తలపడ్డారు. గెలుపొందారని పార్టీలో సీనియర్ నాయకుడిగా ఇంతటి అవకాశం నాకు ఇచ్చిందన్నారు. కేంద్రంలో మోదీ చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని, రాష్ట్రంలోఅరాచక పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని భూపతిరాజు శ్రీనివాస వర్మ భీమా వ్యక్తం చేశారు.

నరసాపురం పార్లమెంట్ ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన భూపతి రాజు శ్రీనివాసవర్మ కు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు ఉప్పుటేరు వంతెన వద్దకు చేరుకున్న వర్మకు, హారతులు ఇచ్చి గజమాలతో బిజెపి శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా భీమవరం ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు.

ఇది చదవండి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి…


నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార …
నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.
సిక్కింలో భారీ విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్‌దుంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద …
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు కొత్త ఛాంపియన్ దక్కింది. న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ …

Follow us on :  Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042041
Total views : 221454

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: