Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh అనంతపురం జిల్లాకు చంద్రబాబు…

అనంతపురం జిల్లాకు చంద్రబాబు…

by Prakash
Chandrababu for Anantapur district...

అనంతపురం జిల్లాకు చంద్రబాబు రానున్నారు. టీడీపీకి కంచుకోటలాంటి ఉరవకొండ నియోజకవర్గంలో రా.. కదిలిరా సభలో పాల్గొనబోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎల్ఇడి స్క్రీన్లు, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Advertisements

You may also like

Our Visitor

020377
Total views : 92820

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.