98
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లో విషాదం…
కడప జిల్లా, ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లో విషాదం | IIIT Student Suicide
ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లో విషాదం. ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ అనే అమ్మాయి హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్ కు తరలింపు. రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని. మృతి చెందిన విద్యార్థిని ప్రకాశం జిల్లా.. ఖమ్మం మండలం జంగం గుంట్ల గ్రామంకు చెందిన అమ్మాయి. మృత్తి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లో విషాదం…