Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National జ్ఞానవాపి మసీదు కేసులో హైకోర్టు కీలక తీర్పు

జ్ఞానవాపి మసీదు కేసులో హైకోర్టు కీలక తీర్పు

by Satya
Gnanavapi Masjid


కోర్టు తీర్పుపై హిందూ వర్గాలు సంతోషం వ్యక్తం:

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని ‘వ్యాస్ కా తేఖానా’లో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. వారాణాసి కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ – ఏఐఎంసీ అభ్యర్థనను తోసిపుచ్చింది. తుది వాదనలు విన్న జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు. కోర్టు తీర్పుపై హిందూ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.

రాహుల్ గాంధీపై బెంగళూరు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ

వివాదస్పదమైన జ్ఞానవాసీ మసీదును ఆలయాన్ని కూలగొట్టి నిర్మించారని హిందువులు వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు.. మసీదు సెల్లార్‌లో పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలుచేశారు. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను కొట్టి వేసి హిందువులు పూజలు చేసేందుకు హైకోర్ట్ అనుమతి ఇచ్చింది. దీంతో మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.

Follow us on : Facebook, Instagram & YouTube.


పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..
పశ్చిమబెంగాల్‌లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు …
మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..
సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె …
పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.
రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

023266
Total views : 141693

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.