117
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గాజువాక లో కళింగ ఆత్మీయ సమ్మేళనం
విశాఖ జిల్లా గాజువాక లో కాళింగ ఆత్మీయ సమ్మేళనం | Gajuwaka
కాళింగ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం లో సందడి చేసిన మంత్రులు బొత్స, గుడివాడ అమర్నాథ్. కాళింగ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ పదవి ఇచ్చిన నేత జగన్. రాబోయే ఎన్నికల్లో కాళింగ సామాజిక వర్గం మొత్తం వన్ సైడ్ గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తామని తీర్మానం చేసిన నేతలు. కాళింగ సామాజికవర్గం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు. వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: గాజువాక లో కళింగ ఆత్మీయ సమ్మేళనం