భారీ వర్షాలతో విరిగిపడ్డ కొండచరియలు..
previous post
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకులోయ లో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కారణంగా బొర్రా గుహలు వద్ద ఉన్న దుకాణాలపై జారిపడ్డ బండ రాళ్లు. బొర్రాగుహలు మార్గమధ్యలో రోడ్డుమీదకి జారి పడుతున్న మట్టి దిబ్బలు, రాళ్లు. వర్షాల కారణంగా మూసివేసిన బొర్రా గుహలు






Total views : 141680Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.