Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Andhra Pradesh నూతన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం…

నూతన పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం…

by Prakash
Launch of new 8 MVA power transformer

ఆంధ్రప్రదేశ్ సెంటర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మచిలీపట్నం భాస్కరపురంలో నూతన 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ను గురువారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని తో కలిసి ప్రారంభించారు.

పేర్ని నాని పాయింట్స్…

  1. మచిలీపట్నంలో 8, ఎం.వి. ఏ, ట్రాన్స్ ఫార్మర్ రూ: కోటి 30 లక్షల తో ఏర్పాటు చేశాం.
  2. కరెంటు వాడకం పెరగడంతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకున్నాం.
  3. గత వేసవి సమయంలో 10% అదనంగా వాడేవారు కానీ ఇప్పుడు అది 40% పెరిగింది.
  4. ప్రజల అవసరాలతో పాటు సౌకర్యాలు పెరిగాయి దీంతో విద్యుత్తు వాడకం బాగా పెరిగింది.
  5. అందుకోసమే ఈ సబ్ స్టేషన్ లో అదనపు ట్రాన్స్ఫార్మర్ నెలకొల్పి మళ్లీ 10 సంవత్సరాలపాటు ఇబ్బందులు రాకుండా చెయ్యడం జరిగింది.
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: