Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh NTR రాజు ను సత్కరించిన నారా లోకష్..

NTR రాజు ను సత్కరించిన నారా లోకష్..

by Rama
Nara Lokesh

స్వర్గీయ నందమూరి తారకరామారావు వీరాభిమాని, TTD బోర్డు మాజీ సభ్యుడు NTR రాజు (NTR Raju) ను కలిసి నారా లోకష్ (Nara Lokesh) సత్కరించారు. నారా దేవాన్ష్ జన్మదిన సదర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari), నారా లోకష్ దంపతులు NTR రాజు ను కలిసి శాలువాతో సత్కరించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నారా భువనేశ్వరి ఈ సందర్భంగా తన తండ్రి గారి అభిమానిగా NTR రాజు చేసిన పలు సేవా కార్యక్రమాలను కుటుంబ సభ్యులకు వివరించారు. నారా లోకేష్, బ్రహ్మణి NTR రాజు తో తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి నారా దేవాన్ష్ కు NTR రాజు శుభాశీస్సులు అందించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: అట్లూరు కూడలి వద్ద భువనేశ్వరికి ఘనస్వాగతం…


నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక …
ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు …

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: