Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Political నేడు వైఎస్సార్ ఈబిసి నేస్తం నిధులను విడుదల చేయనున్న సీఎం

నేడు వైఎస్సార్ ఈబిసి నేస్తం నిధులను విడుదల చేయనున్న సీఎం

by Rama
Jagan Mohan Reddy

వైఎస్సార్ ఈబిసి నేస్తం నిధుల (EBC Funds)ను సీఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇది రెండో నేషనల్‌ లా యూనివర్సిటీ. అలాగే.. బనగానపల్లెలో 22 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో జగన్ పాల్గొని.. లబ్ధిదారులకు నగదును బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. బనగానపల్లిలో సిఎం జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మదనపల్లిలో రెచ్చి పోయిన మానవ మృగాలు



మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.
తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌. డీఎస్సీపై చర్చకు సిద్ధమా …
అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ …
మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.
హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి.. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025411
Total views : 147205

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.