Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home National లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన రాహుల్ గాంధీ

లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన రాహుల్ గాంధీ

by Rama
లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన రాహుల్ గాంధీ

లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీ, ఆ పార్టీ నేతలు హిందువులే కాదని… వారు నిరంతరం హింస, ద్వేషం గురించే ఆలోచిస్తుంటారని రాహుల్ లోక్ సభలో ధ్వజమెత్తారు. రాహుల్ ప్రసంగంలోని చాలా భాగాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు. దీనిపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో తొలగించిన భాగాన్ని రికార్డుల్లో పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రికార్డుల నుంచి తన ప్రసంగంలో అత్యధిక భాగాన్ని తొలగించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని పేర్కొన్నారు. తాను ప్రజాస్వామ్య విలువలకు లోబడి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తీసివేయడం పార్లమెంటరీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.
    సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
  • పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.
    పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
  • విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.
    విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
  • రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం…
  • డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”.
    ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”. ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. అజాతపర్వం ముగిసింది, ది రెబలియన్ ప్రారంభమైంది అంటూ డిసెంబర్ 3న ఫౌజీ సినిమాను…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

040913
Total views : 212368

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: