Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు..

ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు..

by Rama
Abdul Nazeer

75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ఘనంగా నిర్వహించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత గవర్నర్ జస్టీస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగరేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డితోపాటు.. ఆయన సతీమణి భారతి రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: