ఈ సంవత్సరం మొదట్లోనే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు. ఈ సినిమా థియేటర్లలో మంచి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కొన్ని నెలలుగా పూర్తిగా రాజమౌళి రూపొందించే కొత్త సినిమా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు మహేష్ బాబు . వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే కొత్త సినిమాపై బారి అంచనాలు వేసుకున్నారు రాజమౌళి .రాబోయే సినిమా వీళ్లిద్దరి కంబినేషనేషన్ లో అంతర్జాతీయ క్రేజ్ ను సంపాదించుకుంటుంది అని ముందుగానే పబ్లిక్ టాక్ వినిపిస్తుంది .కొన్నిరోజులుగా రాజమోళి కథ రాయడం పూర్తిచేసి షూటింగ్ లోకేషన్స్ కోసం వెతుకుతున్నారు.
బాడీ పరంగా జక్కన్న మూవీ కోసం న్యూ లుక్ లో సూపర్ స్టార్… ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మహేష్ బాబు గత కొన్ని రోజులుగా పొడవు జుట్టు.. గడ్డంతో కనిపించాడు . కానీ నిన్న రాత్రి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు టాలీవుడ్ హీరో శ్రీసింహ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో మాత్రం గడ్డం చిన్నగా హెయిర్ స్టైల్ ఛేంజ్ చేసి మరింత స్టైలీష్ గా కనిపించి సూపర్ స్టార్ న్యూ లుక్ తో నెట్టింట వైరల్ అవుతున్నాడు .నెటిజన్లు మాత్రం జక్కన్న కోసమే మహేష్ బాబు ఇంతలా మారిపోయాడు అంటూ .. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్న్నారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 199116