హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రఖ్యాత స్కైట్రాక్స్ సంస్థ నుంచి ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా, సౌత్ ఏషియా 2026’ అవార్డును గెలుచుకుంది. ఈ విమానాశ్రయానికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం ఇది ఐదోసారి. లండన్‌లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2026 కార్యక్రమంలో ఈ అవార్డును అధికారికంగా ప్రకటించారు. ఈ అవార్డుతో పాటు శంషాబాద్ విమానాశ్రయం మరికొన్ని ఘనతలను కూడా సాధించింది. భారత్, దక్షిణాసియాలో ‘రెండో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా, మూడో ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది.
Airport
వరంగల్ పై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ‘ఈ నగరానికి ఎయిర్ పోర్ట్ తీసుకొస్తున్నాం తొందర్లోనే. నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం. ఈ నగరానికి టెక్స్ టైల్ పార్క్ ను తొందర్లోనే ప్రారంభించబోతున్నాం. వరంగల్ నగరం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంను డెవలప్ చేస్తాం. రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్ కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది’ అని అన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
- రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
- మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖ నగరంలో సంచలనం చోటుచేసుకుంది. మొట్టమొదటి సారిగా ఎయిర్ పోర్టులో భారీగా నల్లధనం పట్టుబడింది. విశాఖ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఇద్దరిని అదుపులో తీసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వారి వద్ద నుంచి కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నల్లధనాన్ని లెక్క పెట్టేందుకు బ్యాంక్ నుంచి కౌంటింగ్ మిషన్ ను తీసుకువచ్చారు పోలీసులు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.by CVR NEWSనంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్లో నాలుగు పులి కూనలు హల్చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి చెందిన కొందరు కూలీలు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన విద్యుత్ టవర్ కింద పొదలు శుభ్రం చేసే పనికి వెళ్లారు. వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలోని…
- అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.by CVR NEWSఅనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. రోగులకు అందుతున్న వైద్య…
- కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.by CVR NEWSరాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరీక్షల కిట్లు, మందులు, ప్రత్యేక పడకలు, రక్షణ సామగ్రి, అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ మేరకు…
శంషాబాద్ విమానాశ్రయంలో భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు. హెరాయిన్‌ను డాక్యుమెంట్ ఫోల్డర్లో దాచి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆమె పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భీమవరానికి చెందిన 8 మంది ప్రయాణికులు ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరు షార్జా నుండి హైదరాబాదుకు, హైదరాబాదు నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చే తరుణంలో ప్రయాణికులు లగేజీ మిస్సింగ్.. లగేజ్ తో పాటు టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నాం, మా లగేజ్ కి బాధ్యులు ఎవరు అని ఏర్పోర్ట్, ఇండిగో సిబ్బందినీ ప్రయాణికులు నిలదీస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఇప్పటివరకు సామాన్లు వస్తున్నాయి అని సమాధానం చెబుతున్నారు, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు.. వేల రూపాయలు పెట్టి టికెట్ కొన్న ఇండిగో విమానంలో కనీసం వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు.. షార్జా విమానాశ్రయంలో సర్వీస్ బావుంది. హైదరాబాద్ విమానాశ్రయంలో సర్వీస్ బాగుంది, కానీ గన్నవరం విమానాశ్రయంలో ఏడు గంటలకావస్తున్న మమ్మల్ని ఎవరు కనీసం పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ ఏడు గంటలకావస్తుంది మేము గత రెండు రోజుల నుంచి కువైట్ నుంచి ప్రయాణంలో అలసిపోయి ఉన్నాము. స్నానాలు లేవు, భోజనాలు లేవు, కనీసం మంచినీళ్లు సౌకర్యం కూడా లేదు అని ఎయిర్‌పోర్టు ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే మా లగేజీ సామాన్లు మాకు కావాలి అని వారు ఇండిగో విమాన సర్వీసు సిబ్బందిలను నిలదీస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు. వేద మంత్రోత్సారణ మద్య కార్యక్రమం వైభవోపేతంగా కొనసాగిది. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులును ప్రారంభిచారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారు కేంద్ర మంత్రి ఎంపీ మార్గాన్ని భరత్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ లో కేంద్ర మంత్రి జ్యోతి రాధిత్య సింధియా కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఘన స్వాగతం పలికారు.
Read Also..
Read Also..




Total views : 223743